te_tn_old/luk/18/08.md

1.7 KiB

when the Son of Man comes, will he indeed find faith on the earth?

న్యాయం కోసం తనను అడిగే వారికి సహాయం చేయడంలో దేవుడు ఆలస్యం చేస్తాడని అనుకోవడం ఆపాలని యేసు తన మాటలు వినేవారికి ఈ ప్రశ్న వేశాడు. అసలు సమస్య ఏమిటంటే వారు నిజంగా దేవునిపై విశ్వాసం కలిగి లేరని అర్థం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, నిజంగా ఆయనపై విశ్వాసం కలిగి ఉన్నారా అనేది ఆయన కనుగొంటాడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి."" లేదా ""మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కలిగిన కొద్దిమందిని ఆయన కనుగొంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the Son of Man comes, will he indeed find

యేసు తనను తాను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడైన నేను వస్తాను, నేను నిజంగా కనుగొంటానా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)