te_tn_old/luk/18/06.md

906 B

General Information:

యేసు తన ఉపమానాన్ని చెప్పడం ముగించాడు, తర్వాత తన శిష్యులకు దాని గురించి ఎత్తి చెప్పాడు.

Connecting Statement:

ఈ వచనాలను [లూకా 18: 1-5] (../18/01.md) లోని ఉపమానానికి వివరణగా చూడాలి.

Listen to what the unjust judge says

అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన దానిని గురించి ఆలోచించండి. న్యాయాధిపతి చెప్పిన దానిని యేసు అప్పటికే చెప్పాడని ప్రజలకు అర్థమయ్యే విధంగా దీనిని అనువదించండి.