te_tn_old/luk/18/03.md

1.7 KiB

Now there was a widow

కథలో ఒక కొత్త పాత్రను పరిచయం చేయడానికి, యేసు ఈ వాక్యన్ని ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a widow

ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంటూ, తిరిగి వివాహం చేసుకోలేదు. ఆమెకు హాని చేయాలనుకునే వారి నుండి ఆమెను రక్షించడానికి ఎవరూ లేని వ్యక్తిగా ఆమెను గూర్చి ఉపమానాన్ని వినేవారు భావించాలని యేసు తలంచాడు.

she came often to him

అతడు"" అనే పదం న్యాయాధిపతిని సూచిస్తుంది.

Give justice to me against

నాకు న్యాయమైన తీర్పు తీర్చండి

my opponent

నా విరోధి, లేదా ""నాకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి."" ఒక వ్యాజంలో ప్రత్యర్థి. తన ప్రత్యర్ధిపై విధవరాలు వ్యాజ్యం వేస్తుందా, లేదా ప్రత్యర్ధి విధవరాలిపై వ్యాజ్యం వేస్తున్నాడా అనేది ఇక్కడ స్పష్టంగా లేదు.