te_tn_old/luk/17/33.md

941 B

Whoever seeks to gain his life will lose it

తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించే వారు దానిని కోల్పోతారు, లేదా ""ఎవరైతే తన పాత జీవన విధానాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారో,అట్టి వాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు

but whoever loses it will save it

అయితే తమ ప్రాణాన్ని పోగొట్టుకోనేవారు వారు దానిని రక్షించుకుంటాడు, లేదా ""కానీ తన పాత జీవన విధానాన్ని విడిచిపెట్టినవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు