te_tn_old/luk/17/26.md

993 B

As it happened ... even so will it also happen

జనులు పనులు చేసినట్లుగా ... జనులు కూడా అదే పనులు చేస్తారు

in the days of Noah

నోవహు రోజులు"" దేవుడు నోవహు కాలంలో,లోకంలోని ప్రజలను శిక్షించే ముందు ఉన్న సమయాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నోవహు జీవిస్తున్నప్పుడు

in the days of the Son of Man

మనుష్యకుమారుని రోజులు"" మనుష్యకుమారుడు వచ్చే ముందు కాలాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు రాబోతున్నప్పుడు