te_tn_old/luk/17/14.md

1.2 KiB

show yourselves to the priests

కుష్ఠురోగులు తమ కుష్టు వ్యాధి నుంచి బాగు అయ్యారని యాజకులు ధృవీకరించవలసి ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి, అప్పుడు వారు మిమ్మల్ని పరిశీలిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they were cleansed

ప్రజలు స్వస్థత పొందినప్పుడు, ఇకపై వారు ఆచారబద్ధంగా అపవిత్రులుకారు. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు తమ కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొంది, శుద్దులైయ్యారు"" లేదా ""వారు కుష్టు వ్యాధి నుండి నయమయ్యారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)