te_tn_old/luk/17/11.md

1.1 KiB

General Information:

యేసు 10 మంది కుష్ఠురోగులను స్వస్థపరిచాడు. 11,12 వచనాలు అక్కడ జరిగిన సంఘటనా సందర్భాన్ని గూర్చిన నేపథ్య సమాచారాన్ని ఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now it came about that

ఒక క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఉపయోగించడమైంది. ఈ విధంగా మీ భాషలో ఏదైనా ఒక విధానం ఉంటే, మీరు దీన్ని ఇక్కడ ఉపయోగించి పరిగణించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

as he went up to Jerusalem

యేసు,ఆయన శిష్యులు యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు