te_tn_old/luk/17/09.md

1.2 KiB

Connecting Statement:

యేసు తన బోధను ముగించాడు. కథలోని ఈ భాగానికి ఇది ముగింపు.

He does not thank the servant ... were commanded, does he?

మనుషులు సేవకులతో ఎలా ప్రవర్తిస్తారో చూపించడానికి యేసు ఈ ప్రశ్నను వేశాడు. ఇది ఒక ప్రకటన కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను సేవకుడికి కృతజ్ఞతలు చెప్పడు ... ఆజ్ఞాపించాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the things that were commanded

దీన్ని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు అతనికి చేయమని ఆజ్ఞాపించిన విషయాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

does not ... does he?

నిజమేనా? లేదా ""ఇది నిజం కాదా?