te_tn_old/luk/17/07.md

889 B

But which of you ... will say ... recline at table'?

యేసు సేవకునికి అనుగుణమైన పాత్రను గురించి తన శిష్యులు ఆలోచించేలా సహాయపడేందుకు ఒక ప్రశ్నను వేశాడు. దీనిని ఒక వివరణగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మీలో ఎవరి....మందను మేపుతూ....వచ్చి భోజనానికి కూర్చో అనరు."" ""(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a servant plowing or keeping sheep

మీ పొలాన్ని దున్నుతున్న లేదా మీ గొర్రెలను కాచే సేవకుడు