te_tn_old/luk/17/04.md

816 B

If he sins against you seven times

ఇది భవిష్యత్తులోని ఊహాత్మకమైన పరిస్థితి. ఇది ఎప్పటికీ జరగకపోవచ్చు, కానీ ఒకవేళ అలా జరిగినా, క్షమించమని యేసు ప్రజలకు చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

seven times in the day, and seven times

ఏడు అనే సంఖ్య బైబిలు నందు సంపూర్ణతకు చిహ్నం. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోజులో అనేక సార్లు, మరి ప్రతిసారీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)