te_tn_old/luk/17/03.md

775 B

If your brother sins

ఇది భవిష్యత్తులోని ఒక సంఘటన గురించి మాట్లాడే షరతులతో కూడిన ఒక ప్రకటన.

your brother

ఇక్కడ సోదరుడు అంటే ఒకే విధమైన విశ్వాసం కలిగియున్న తోటి వ్యక్తి అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తోటి విశ్వాసి

rebuke him

అతను చేసినది తప్పు అని గట్టిగా చెప్పండి, లేదా ""అతణ్ణి సరిదిద్దు