te_tn_old/luk/16/31.md

1.6 KiB

If they do not listen to Moses and the prophets

ఇక్కడ ""మోషే, ప్రవక్తలు"" వారు వ్రాసిన వాటిని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే, ప్రవక్తలు వ్రాసిన వాటిపై వారు శ్రద్ధ చూపకపోతే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

neither will they be persuaded if someone would rise from the dead

ఊహాత్మక పరిస్థితి ఏర్పడితే ఏమి జరుగుతుందో అబ్రహాము పేర్కొన్నాడు. ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మృతులలోనుండి తిరిగి వచ్చిన వ్యక్తి వారిని ఒప్పించలేడు"" లేదా ""ఒక వ్యక్తి మరణం నుండి తిరిగి వచ్చినా వారు నమ్మరు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-hypo]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

would rise from the dead

మృతుల నుండి"" పదాలు పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ కలిపి మాట్లాడుతాయి. వారిలో నుండి లేవడం అంటే మళ్ళీ సజీవంగా మారడం.