te_tn_old/luk/16/26.md

925 B

Besides all these things

ఈ కారణంతో పాటు

a great chasm has been put in place

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు మరియు మా మధ్య పెద్ద అగాధం ఉంచాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a great chasm

నిటారుగా, లోతైన మరియు విశాలమైన లోయ లేదా ""పెద్ద విభజన"" లేదా ""భారీ అగాధం

those who want to cross over ... are not able

అగాధం దాటాలనుకునే వ్యక్తులు ... దాటలేరు లేదా ""ఎవరైనా దాటాలనుకుంటే ... అతడు దాటలేడు