te_tn_old/luk/16/17.md

1.2 KiB

But it is easier for heaven and earth to pass away than for one stroke of a letter of the law to become invalid

ఈ వ్యత్యాసాన్ని వ్యతిరేక క్రమంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లయినా నశించడం కంటే భూమ్యాకాశాలు నశించడమే సులభం”

than for one stroke of a letter

పొల్లు"" అనేది అక్షరంలో అతి చిన్న భాగం. ఇది ధర్మశాస్త్రంలో అప్రధానమైనదిగా కనిపిస్తున్న దానిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ధర్మ శాస్త్రంలో అతి చిన్న వివరాల కంటే కూడా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to become invalid

అదృశ్యం లేదా ""ఉనికిలో ఉండకపోవడం