te_tn_old/luk/16/09.md

3.0 KiB

I say to you

నేను పదం యేసును సూచిస్తుంది. ""నేను మీకు చెపుతున్నాను"" వాక్యం కథ ముగింపును సూచిస్తుంది, ఇప్పుడు యేసు వారి జీవితాలకు కథను ఏవిధంగా అన్వయించుకోవాలో ప్రజలకు చెపుతున్నాడు.

make friends for yourselves by means of unrighteous wealth

డబ్బును వినియోగించి ఇతరులకు సహాయం చేయడం మీద ఇక్కడ దృష్టి ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రాపంచిక సంపదతో వారికి సహాయపడడం ద్వారా మనుష్యులను మీ స్నేహితులుగా చేసుకోండి

by means of unrighteous wealth

సాధ్యమయ్యే అర్ధాలు 1) డబ్బును ""అన్యాయమైన"" అని పిలిచినప్పుడు యేసు అతిశయోక్తి వినియోగిస్తున్నాడు. ఎందుకంటే దానికి శాశ్వతమైన విలువ లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" శాశ్వతమైన విలువ లేని డబ్బును ఉపయోగించడం ద్వారా, "" లేదా ""ప్రాపంచిక డబ్బును ఉపయోగించడం ద్వారా"" లేదా 2) యేసు డబ్బును ""అన్యాయమైన"" అని పిలిచినప్పుడు అన్యాపదేశాన్ని ఉపయోగిస్తున్నాడు, ఎందుకంటే ప్రజలు కొన్నిసార్లు దాన్ని సంపాదిస్తారు లేదా అన్యాయమైన మార్గాల్లో ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు అన్యాయంగా సంపాదించిన డబ్బును ఉపయోగించడం ద్వారా కూడా"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

they may receive

ఇది 1) పరలోకంలో ఉన్న దేవుడు, ప్రజలకు సహాయం చేయడానికి మీరు డబ్బును ఉపయోగించినందుకు సంతోషిస్తాడు లేదా 2) మీ డబ్బుతో మీరు సహాయం చేసిన స్నేహితులను సూచింస్తుంది.

eternal dwellings

ఇది దేవుడు నివసించే పరలోకాన్ని సూచిస్తుంది.