te_tn_old/luk/16/07.md

1.2 KiB

Then he said to another ... He said ... He said to him

నిర్వహణాధికారి మరొక రుణగ్రహీతతో అన్నాడు ... రుణగ్రహీత చెప్పాడు ...నిర్వహణాధికారి రుణగ్రహీతకు చెప్పాడు

A hundred cors of wheat

మీరు దీనిని ఆధునిక కొలతగా మార్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇరవై వేల లీటర్ల గోధుమలు"" లేదా ""వెయ్యి బుట్టల గోధుమలు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-bvolume)

write eighty

ఎనభై మానికల గోధుమలు రాయండి. మీరు దీనిని ఆధునిక కొలతగా మార్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పదహారు వేల లీటర్లు అని రాయండి"" లేదా ""ఎనిమిది వందల బుట్టలను రాయండి

eighty

80 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)