te_tn_old/luk/16/04.md

954 B

when I am removed from my management job

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను నా కార్యనిర్వహణా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు"" లేదా ""నా యజమాని నా కార్యనిర్వహణా ఉద్యోగాన్ని తీసివేసినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

people will welcome me into their houses

ఆ వ్యక్తులు ఉద్యోగం, లేదా అతను జీవించడానికి అవసరమైన ఇతర వస్తువులను అందిస్తారని ఇది సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)