te_tn_old/luk/15/24.md

1.3 KiB

this son of mine was dead, and now is alive

ఈ రూపకం కుమారుడు చనిపోయినట్లుగా తప్పిపోయాడని మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికినట్లుగా ఉంది"" లేదా ""నా కొడుకు చనిపోయినట్లు నేను భావించాను, అయితే అతడు ఇప్పుడు జీవించి ఉన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he was lost, and now is found

ఈ రూపకం కుమారుడు చనిపోయినట్లుగా తప్పిపోయాడని మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది నా కుమారుడు తప్పిపోయినట్లుగా ఉంది, ఇప్పుడు నేను అతనిని కనుగొన్నాను” లేదా ""నా కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)