te_tn_old/luk/15/22.md

723 B

the best robe

ఇంట్లో అన్నింటిలో ఉత్తమ వస్త్రం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉత్తమ వస్త్రం"" లేదా ""ఉత్తమ దుస్తులు

put a ring on his hand

పురుషులు తమ వేళ్ళలో ఒక దానికి ధరించే ఉంగరం అధికారానికి సంకేతం.

sandals

ఆ కాలంలో ధనవంతులు చెప్పులు ధరిస్తారు. అయితే ఆధునికంగా అనేక సంస్కృతులలో సమానమైనది ""చెప్పులు"".