te_tn_old/luk/15/20.md

2.2 KiB

So he got up and went to his own father

అప్పుడు అతడు ఆ దేశం విడిచి తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళడం ప్రారంభించాడు. ""అప్పుడు"" పదం మొదట జరిగిన సంఘటన కారణంగా జరిగిన మరొక సంఘటనను సూచిస్తుంది. ఈ సందర్భంలో, ఈ యువకుడు అవసరంలో ఉన్నాడు, తన ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

But while he was still far away

అతడు తన ఇంటి నుండి చాలా దూరంలో ఉన్నప్పుడు లేదా ""అతను తన తండ్రి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు

was moved with compassion

అతనిపై జాలి కలిగి లేదా ""అతని హృదయం నుండి లోతుగా ప్రేమించాడు

fell upon his neck, and kissed him

తాను ప్రేమించిన కుమారునికి కనుపరచాలని తండ్రి దీనిని చేసాడు, కుమారుడు ఇంటికి వస్తున్నాడని సంతోషించడానికి తండ్రి ఇలా చేశాడు. ఒక మనిషి తన కొడుకును ఆలింగనం చేసుకోవడం లేదా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వింత లేదా తప్పు అని ప్రజలు అనుకుంటే, మీ సంస్కృతిలో పురుషులు తమ కొడుకుల పట్ల ఆప్యాయత చూపించే విధానాన్ని ప్రత్యామ్నాయంగా మీరు చూపించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతన్ని ఆప్యాయంగా స్వాగతించాడు