te_tn_old/luk/15/17.md

1.1 KiB

when he had come to himself

సత్యం ఏమిటో అతడు గుర్తించాడు అని ఈ జాతీయం అర్థం. అతడు భయంకరమైన తప్పు చేశాడని గుర్తించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

How many of my father's hired servants have more than enough bread

ఇది ఆశ్చర్యార్థకంలో భాగం, ప్రశ్న కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి వద్ద ఉన్న జీతగాళ్ళు తినడానికి కావలసినంత కంటే ఎక్కువ ఆహారం ఉంది

dying from hunger

ఇది అతిశయోక్తి కాకపోవచ్చు. యువకుడు నిజంగా ఆకలితో బాధపడుతుండవచ్చు.