te_tn_old/luk/15/14.md

861 B

Now

ముఖ్య కథా క్రమంలో విరామాన్ని గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. చిన్న కుమారుడు పుష్కలంగా కలిగియుండడం వలన ఎటువంటి అవసరత లేకుండా ఏవిధంగా వెళ్ళాడో ఇక్కడ యేసు వివరించాడు.

a severe famine happened throughout that country

అక్కడ కరువు సంభవించింది, దేశం మొత్తానికి తగినంత ఆహారం లేదు

to be in need

అతనికి అవసరమైనది కొదువగా ఉంది లేదా ""తగినంతగా లేకపోవడం