te_tn_old/luk/15/11.md

748 B

Connecting Statement:

యేసు మరొక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఇది వారసత్వంలో తన భాగాన్ని తండ్రిని అడిగిన యువకుని గురించిన ఉపమానం. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

A certain man

ఇది ఉపమానం కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. కొన్ని భాషలు ""ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు"" అని కలిగియుండవచ్చు (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)