te_tn_old/luk/15/04.md

1.5 KiB

Which man among you ... will not leave ... until he finds it?

ఎవరైనా వారికున్న గొర్రెలలో ఒక గొర్రెను పోగొట్టుకొన్నట్లయితే వారు ఖచ్చితంగా దాని కోసం వెతుకుతారని ప్రజలకు గుర్తు చేయడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రతి ఒక్కరూ అన్నింటిని విడిచిపెడతారు...... తప్పిపోయినదానిని...కనుగొనే వరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Which man among you, having a hundred sheep

ఉపమానం ""మీలో ఎవరైనా"" పదంతో మొదలవుతుంది కాబట్టి, కొన్ని భాషలు ద్వితీయ పురుషలో ఉపమానాన్ని కొనసాగిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

hundred ... ninety-nine

100 ... 99 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)