te_tn_old/luk/14/27.md

1.4 KiB

Whoever does not carry his own cross and come after me cannot be my disciple

ఇది సానుకూల క్రియలతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా నా శిష్యుడిగా ఉండాలంటే, అతను తన సొంత సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

carry his own cross

ప్రతి క్రైస్తవుడు సిలువ వేయబడాలని యేసు చెప్పడంలేదు. రోమా అధికారానికి లోబడిన దానికి గుర్తుగా సిలువ వేయడానికి ముందే ​​ప్రజలు తమ సిలువను మోసేలా రోమనులు తరచుగా చేస్తుంటారు. వారు దేవునికి లోబడాలి, వారు యేసు శిష్యులుగా ఉండటానికి ఏ విధంగానైనా శ్రమపడడానికి సిద్ధంగా ఉండాలి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])