1.1 KiB
1.1 KiB
If anyone comes to me and does not hate his own father ... he cannot be my disciple
ఇక్కడ, ""ద్వేషం"" అనేది యేసుకు కాకుండా ఇతర వ్యక్తులకు చూపించే తక్కువ ప్రేమకు అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా నా దగ్గరకు వచ్చి తన తండ్రిని ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే ... అతను నా శిష్యుడిగా ఉండలేడు"" లేదా ""ఒక వ్యక్తి తన తండ్రిని ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే ... అతడు నా శిష్యుడుగా ఉండగలడు ""(చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]]మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])