te_tn_old/luk/14/15.md

1.2 KiB

General Information:

టేబుల్ వద్ద ఉన్న మనుష్యులలో ఒకరు యేసుతో మాట్లాడుతారు, యేసు అతనికి ఒక ఉపమానం చెప్పి స్పందిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

one of those who reclined at table

ఇది కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

Blessed is he

మనిషి ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా ధన్యులు"" లేదా ""అందరికీ ఎంత మంచిది

he who will eat bread

రొట్టె"" అనే పదాన్ని మొత్తం భోజనాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భోజనం వద్ద తినేవాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)