te_tn_old/luk/14/08.md

1.2 KiB

When you are invited by someone

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

When you ... than you

నీవు"" పదం కనిపిస్తున్న సందర్భాలలో ఇది ఏకవచనం. యేసు ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా గుంపుతో మాట్లాడుతున్నాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

or perhap someone more honorable than you may have been invited by him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే విందు ప్రధాని మీకన్నా ముఖ్యమైన వ్యక్తిని ఆహ్వానించియుండవచ్చు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)