te_tn_old/luk/14/07.md

991 B

Connecting Statement:

యేసు తనను భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుని ఇంటి వద్ద అతిథులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

those who were invited

ఈ వ్యక్తులను గుర్తించడం సహాయకరం అవుతుంది, దీనిని క్రియాశీల రూపంలో రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరిసయ్యుల నాయకుడు భోజనానికి ఆహ్వానించిన వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the seats of honor

గౌరవనీయ వ్యక్తుల కోసం స్థానాలు, లేదా ""ప్రాముఖ్యమైన వ్యక్తుల కోసం స్థానాలు