te_tn_old/luk/14/02.md

1.1 KiB

Now there in front of him was a man

ఇదిగో"" పదం కథలోని క్రొత్త వ్యక్తిని గురించి మనల్ని సిద్దపరుస్తుంది. ఈ విధంగా చెయ్యడం మీ భాషలో ఉండవచ్చు. ""అక్కడ ఆయన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు"" అని ఇంగ్లీషు బాషలో ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

was suffering from edema

వాపు రోగం (జలోదర) అనేది శరీర భాగాలలో నీరు పెరగడం వల్ల వచ్చే వాపు. ఈ పరిస్థితికి కొన్ని భాషలలో పేరు ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని శరీర భాగాలు నీటితో వాచియుండడం ద్వారా బాధపడుతున్నాడు