te_tn_old/luk/13/35.md

1.5 KiB

your house is abandoned

త్వరలో జరగబోయే దాని గురించి ఇది ఒక ప్రవచనం. దేవుడు యెరూషలేము ప్రజలను రక్షించడం మానేశాడు అని అర్థం. కాబట్టి శత్రువులు వారిపై దాడి చేసి వారిని తరిమికొట్టవచ్చు. సాధ్యమయ్యే అర్ధాలు 1) దేవుడు వాటిని వదిలివేస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నిన్ను విడిచిపెడతాడు"" లేదా 2) వారి పట్టణం శూన్యం కాబోతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ ఇల్లు వదిలివేయబడుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you will not see me until you say

మీరు చెప్పే సమయం వచ్చేవరకు మీరు నన్ను చూడలేరు లేదా ""మీరు నన్ను చూసిన తరువాత మీరు చెపుతారు

the name of the Lord

ఇక్కడ ""పేరు"" పదం ప్రభువు శక్తినీ, అధికారాన్నీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)