te_tn_old/luk/13/31.md

1.2 KiB

Connecting Statement:

కథలోని ఈ భాగంలో ఇది తదుపరి సంఘటన. కొంతమంది పరిసయ్యులు హేరోదు గురించి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ఇంకా యెరూషలేము వైపు వెళ్తున్నాడు.

At that same hour

యేసు మాట్లాడటం ముగించిన వెంటనే

Leave and go away from here, because Herod wants to kill you

దీనిని యేసుకు హెచ్చరికగా అనువదించండి. వారు వేరే చోటికి వెళ్లి సురక్షితంగా ఉండమని సలహా ఇస్తున్నారు.

Herod wants to kill you

యేసును చంపమని హేరోదు ప్రజలను ఆదేశిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""హేరోదు మిమ్మల్ని చంపడానికి తన మనుషులను పంపాలని కోరుకుంటున్నాడు