te_tn_old/luk/13/29.md

631 B

from east and west, and from north and south

ప్రతి దిశ నుండి."" అని అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

be seated at a table in the kingdom of God

దేవుని రాజ్యంలో ఉన్న ఆనందాన్ని ఒక విందుగా మాట్లాడటం సర్వసాధారణం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు దేవుని రాజ్యంలో విందు చేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)