te_tn_old/luk/13/25.md

1.3 KiB

Connecting Statement:

యేసు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం గురించి మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

Once the owner

తరువాత యజమాని

the owner of the house

ఇది మునుపటి వచనాలలో ఇరుకైన తలుపుతో ఉన్న ఇంటి యజమానిని సూచిస్తుంది. రాజ్య పాలకుడిగా దేవునికి ఇది ఒక రూపకం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you will begin to stand outside

యేసు జనసమూహంతో మాట్లాడుతున్నాడు. ""మీరు"" రూపం బహువచనం. వారు ఇరుకైన తలుపు ద్వారా రాజ్యంలోకి ప్రవేశించారన్నట్లు ఆయన వారిని సంబోధిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

pound the door

తలుపు మీద కొట్టండి. ఇది యజమాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం.