te_tn_old/luk/13/08.md

903 B

Connecting Statement:

యేసు తన ఉపమానాన్ని చెప్పడం ముగించాడు. [లూకా 12: 1] (../12/01.md) లో ప్రారంభమైన కథ ముగింపు ఇది.

leave it alone

చెట్టుకు ఏమీ చేయవద్దు లేదా ""దానిని నరికివేయవద్దు

put manure on it

మట్టిలో ఎరువు ఉంచండి. ఎరువు జంతువుల పేడ. మొక్కలు, చెట్లకు నేల అనుకూలంగా ఉండడానికి ప్రజలు దీనిని భూమిలో ఉంచుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దానిపై ఎరువులు ఉంచండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)