te_tn_old/luk/13/05.md

1.4 KiB

No, I say

ప్రజల అవగాహనను సవాలు చేయడానికి ""వారు దారుణమైన పాపులు అని మీరు అనుకుంటున్నారా... యెరూషలేము?"" అనే పదాలతో మొదలయ్యే యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ""వారు మరింత పాపాత్ములని మీరు అనుకుంటున్నారు ...యెరూషలేము, కారని నేను చెప్తున్నాను"" లేదా ""వారు ఎక్కువ పాపాత్ములని మీరు అనుకోకూడదని నేను చెప్తున్నాను ... యెరూషలేము"" లేదా ""వారు ఖచ్చితంగా మరింత పాపాత్ములని వారు చనిపోలేదు ""లేదా"" వారి శ్రమలు వారు ఎక్కువ పాపాత్ములని రుజువు చేస్తున్నదని మీరు అనుకోవడం తప్పు ""(చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] లేదా [[rc:///ta/man/translate/figs-explicit]])

will perish

మరణిస్తున్నారు