te_tn_old/luk/13/03.md

2.2 KiB

No, I tell you. But if you do not repent, you will all perish in the same way

యేసు ప్రభువు ""ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా?"" (2 వచనం), అనే ప్రశ్నను ప్రజల అవగాహనను సవాలు చేయటానికి ఉపయోగిస్తున్నాడు. ""ఈ గలిలయులు మరింత పాపాత్ములని మీరు అనుకుంటున్నారు ... ఈ విధంగా, అయితే వారు అలా కాదు. అయితే మీరు పశ్చాత్తాపం చెందకపోతే ... అదే విధంగా"" లేదా ""ఈ గలిలయులు అధికమైన పాపులని అనుకోకండి ... ఈ విధంగా . మీరు పశ్చాత్తాపం చెందకపోతే ... అదే విధంగా ""(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

No, I tell you

ఇక్కడ ""నేను మీతో చెప్పుచున్నాను"" ""కాదు"" పదాన్ని నొక్కి చెబుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఖచ్చితంగా ఎక్కువ పాపాత్ములు కాదు"" లేదా ""వారి శ్రమలు వారు ఎక్కువ పాపాత్ములని రుజువు చేస్తున్నదని మీరు అనుకొనుట తప్పు

you will all perish in the same way

మీరందరు కూడా నశింతురు. ""అదే విధంగా"" అనే వాక్యం అంటే వారును అదే ప్రతిఫలాన్ని అనుభవిస్తారు అని అర్థం. అదే విధంగా చనిపోతారని కాదు.

you will perish

నశించిపోతారు