te_tn_old/luk/13/01.md

1.7 KiB

Connecting Statement:

యేసు ప్రభువు ఇంకా జనసమూహముతో మాట్లాడుతున్నాడు. వారిలో కొంతమంది ఆయనను ఒక ప్రశ్న అడిగారు, దానికి ఆయన స్పందిస్తున్నాడు. [లూకా 12: 1] (../12/01.md) లో ప్రారంభమైనది కొనసాగుతున్నది .

at that time

ఈ వాక్యం 12 వ అధ్యాయం చివరలో యేసుప్రభువు జనసమూహానికి బోధిస్తున్న సంఘటనను కలుపుతుంది.

whose blood Pilate mixed with their own sacrifices

ఇక్కడ ""రక్తము” పదం గలిలయుల మరణాన్ని సూచిస్తుంది. బహుశా వారు తమ బలులు అర్పిస్తున్నప్పుడు వారు చంపబడ్డారు. ఇది యు.ఎస్.టి(UST) లో ఉన్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

whose blood Pilate mixed with their own sacrifices

పిలాతు స్వయంగా చంపకుండా ప్రజలను చంపమని తన సైనికులను ఆదేశించి ఉంటాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జంతువులను బలి ఇస్తున్నప్పుడు పిలాతు సైనికులు చంపారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)