te_tn_old/luk/12/intro.md

4.2 KiB

లూకా 12 సాధారణ వివరణలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ"" అను ఈ పాపం మనుష్యులు చేసినప్పుడు ఏ క్రియలు చేస్తారో, వారు ఏ మాటలు మాట్లాడతారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అయితే, వారు బహుశా పరిశుద్ధాత్మను, ఆయన పనిని అవమానిస్తారు. పరిశుద్ధాత్మ కార్యంలో భాగమేమనగా వారు పాపులని వారిని దేవుడు క్షమించాల్సిన అవసరం ఉన్నదని గ్రహింపజేయడం. కాబట్టి, ఎవరైనా పాపము చేయకుండడానికి ప్రయత్నించకపోయినట్లయితే బహుశా వారు ఆత్మకు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడుచున్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/blasphemy]])మరియు [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

సేవకులు

ఈ ప్రపంచములో ఉన్నదంతయు ఆయనకే చెందినదని తన ప్రజలు గుర్తుంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆయనను సేవించునట్లు తన ప్రజలకు అవసరమైనవి ఇస్తున్నాడు. ఆయనకు కావలసినవి వారు చేయడం ద్వారా ఆయనను సంతోషపరచునట్లు ఆయన వారికి సమస్తము అనుగ్రహించియున్నాడు. ఒక రోజు యేసు ప్రభువు తన దాసులకు ఉపయోగించడానికి అనుగ్రహించిన వాటితో ఏమి చేసారని ఆయన వారిని ప్రశ్నిస్తాడు. తాను కోరుకున్నది చేసినవారికి ఆయన బహుమతి ఇస్తాడు, చేయనివారిని శిక్షిస్తాడు.

విభజన

తనను వెంబడించుటకు నిర్ణయించుకున్నవారిని వెంబడించని వారు ద్వేషిస్తారని యేసుప్రభువుకు తెలుసు. చాలా మంది ప్రజలు ఇతరుల కంటే తమ కుటుంబాలను ఎక్కువగా ప్రేమిస్తారని ఆయనకు తెలుసు. అందువల్ల వారి కుటుంబం వారిని ప్రేమించడం కంటే ఆయనను అనుసరిస్తూ సంతోషపరచడం చాలా ప్రాముఖ్యమని తనను వెంబడించేవారు గ్రహించాలని కోరుచున్నాడు. ([లూకా 12: 51-56] (./ 51.md.

ఈ అధ్యాయంలో ఏర్పడే ఇతర అనువాద సమస్యలు

""మనుష్యకుమారుడు""

యేసు తనను తాను ""మనుష్యకుమారుడు"" అని ఈ అధ్యాయంలో సూచిస్తున్నాడు ([లూకా 12; 8] (./08.md)). మీ భాష ప్రజలు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తమను గూర్చి తాము మాట్లాడటానికి అనుమతించకపోవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/sonofman]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])