te_tn_old/luk/12/59.md

959 B

I say to you ... you have paid the very last bit of money

యేసు ప్రభువు జనసమూహానికి బోధించడానికి 58 వ వచనంలో ప్రారంభమయ్యే ఊహాత్మక సన్నివేశానికి ఇది ముగింపు. వారు ప్రభుత్వ న్యాయస్థానాలకు సంబంధం లేకుండా వారు పరిష్కరించగలిగే విషయాలను పరిష్కరించాలి అని ఆయన అంశం. ఇది స్పష్టంగా ఉండటానికి ఇది జరగకపోయినప్పటికీ దీనిని మరల చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

the very last bit of money

మీ విరోధి కోరిన మొత్తం డబ్బు