te_tn_old/luk/12/58.md

1.9 KiB

For when you are going ... into prison

జనసమూహానికి బోధించడానికి యేసు ప్రభువు ఉహాత్మకమైన పరిస్థితిని ఉపయోగిస్తున్నాడు. అతని అభిప్రాయం ఏమిటంటే వారు ప్రభుత్వ న్యాయస్థానాలకు సంబంధం లేకుండా వారు పరిష్కరించగలిగే విషయాలను పరిష్కరించాలి. ఆ విధంగా కాకున్నా ఇది స్పష్టంగా ఉండడానికి దీనిని మరల చెప్పవచ్చు, ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు వెళ్ళాలంటే ... చెరసాలలోనికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

when you are going

యేసు ప్రభువు జనసమూహంతో మాట్లాడుతున్నప్పటికీ, ఆయన ఒక వ్యక్తి ఒంటరిగా ఎదుర్కునే విషయాలను వారి ముందుంచు చున్నాడు. కాబట్టి కొన్ని భాషలలో ""మీరు"" అనే పదం ఏకవచనం అవుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

to settle the matter with him

మీ విరోధితో విషయాన్ని పరిష్కరించుకోండి

the judge

ఇది న్యాయాధిపతిని సూచిస్తుంది, అయితే ఇక్కడ ఈ పదం మరింత నిర్దిష్టంగా, బెదిరింపుగా ఉంది.

deliver you

మిమ్మల్ని తీసుకొని వెళ్ళడు