te_tn_old/luk/12/57.md

571 B

And why do you not even judge what is right for yourselves?

జనసమూహమును యేసు ప్రభువు ఒక ప్రశ్నతో మందలిస్తున్నాడు. దీనిని ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు మీరే ఏది సరైనదో యోచించండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

for yourselves

మీ స్వంత చొరవ మీద