te_tn_old/luk/12/56.md

846 B

of the sky and of the earth

భూమి, ఆకాశం

but how do you not know how to interpret the present time?

జనసమూహమును యేసు ప్రభువు ఒక ప్రశ్నతో మందలిస్తున్నాడు. యేసు ప్రభువు వారిని ఒప్పించడానికి ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. దీనిని ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రస్తుత సమయాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)