te_tn_old/luk/12/50.md

1.7 KiB

I have a baptism to be baptized with

ఇక్కడ ""భాప్తిస్మం"" అంటే యేసు అనుభవించాల్సిన శ్రమను సూచిస్తుంది. భాప్తిస్మ సమయంలో ఒక వ్యక్తిని నీరు కప్పినట్లే, శ్రమలు యేసును ముంచివేస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను భయంకరమైన శ్రమలు అనే బాప్తిస్మం ద్వారా వెళ్ళాలి"" లేదా ""బాప్తిస్మం పొందే వ్యక్తి నీటితో కప్పబడు రీతిగా నేను శ్రమలతో కప్పబడతాను"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

But

ఆయన తన భాప్తిస్మం ద్వారా వెళ్ళే వరకు భూమిపై అగ్నిని వేయడని చూపించడానికి ""అయితే"" పదం ఉపయోగించబడింది.

how I am distressed until it is completed!

ఈ ఆశ్చర్యార్థకం ఆయన ఎంత బాధపడ్డాడో నొక్కి చెబుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను శ్రమలు అనే బాప్తిస్మం పొందేంత వరకు చాలా ఇబ్బందిపడుతున్నాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)