te_tn_old/luk/12/49.md

1.6 KiB

Connecting Statement:

యేసు ప్రభువు తన శిష్యులకు బోధిస్తూనే ఉన్నాడు.

I came to cast fire upon the earth

నేను భూమిపై అగ్ని వేయడానికి వచ్చాను లేదా ""నేను భూమిని కాల్చడానికి వచ్చాను."" సాధ్యమయ్యే అర్ధాలు 1) యేసు ప్రభువు ప్రజలను తీర్పు తీర్చడానికి వచ్చాడు లేదా 2) యేసు ప్రభువు విశ్వాసులను శుద్ధి చేయటానికి వచ్చాడు లేదా 3) యేసు ప్రభువు మనుషులలో విభజన తేవడానికి వచ్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

how I wish that it were already kindled

ఈ ఆశ్చర్యార్థకం అతను ఇలా జరగాలని ఎంత కోరుకుంటున్నాడో నొక్కి చెబుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది ఇప్పటికే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను"" లేదా ""ఇది ఇప్పటికే ప్రారంభమైందని నేను యెంతో కోరుచున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)