te_tn_old/luk/12/48.md

2.3 KiB

But the one ... few blows

యజమాని చిత్తాన్ని ఎరిగియున్న దాసుడును చిత్తాన్ని ఎరుగని దాసుడును ఇద్దరూ శిక్షించబడతారు, కాని ""ఆ దాసుడు"" (47 వ వచనం) తో మొదలయ్యే పదాలు తన యజమానికి ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపిన దాసుడు ఇతర దాసునికంటే మరి కఠినంగా శిక్షపొందుతాడు అని చూపిస్తున్నాయి.

But everyone to whom much has been given, from them much will be required

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు"" లేదా ""యజమాని తాను ఎక్కువ ఇచ్చిన ప్రతి ఒక్కరి నుండి ఎక్కువ లెక్క అడుగుతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to whom ... much, even more will be asked

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యజమాని ఒకటి కంటే ఎక్కువ అడుగుతాడు ... చాలా"" లేదా ""యనమానికి ఇంకా ఒకటి అవసరం ... చాలా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to whom much has been entrusted

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యజమాని తన ఆస్తిని చూసుకోవటానికి ఎవరికి ఇచ్చాడో"" లేదా ""యజమాని ఎవరికి ఎక్కువ బాధ్యత ఇచ్చాడో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)