te_tn_old/luk/12/47.md

956 B

Connecting Statement:

యేసు ఉపమానమును ముగించాడు.

But that servant, the one having known the will of his master, and not having prepared or done according to his will, will be beaten with many blows

దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే, తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక యుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the will of his master ... according to his will

తన యజమాని ఏమి చేయాలనుకున్నాడు ... అది