te_tn_old/luk/12/46.md

1.8 KiB
Raw Permalink Blame History

in a day when he does not expect, and in an hour that he does not know

దినము"",""ఘడియ"" పదాలు ఏ సమయంలోనైనా సూచించే సమయం విభక్త రూపాన్ని ఏర్పరుస్తున్నాయి. ""ఆశించు"", ""తెలుసు"" పదాలకు కొంచం సమానమైన అర్ధాలు కలిగి ఉన్నాయి, కాబట్టి ఇక్కడ రెండు సమాంతర వాక్యాలు ప్రభువు రాకడ దాసులకు ఆశ్చర్యంగా ఉంటుందని నొక్కి చెపుతున్నాయి. అయితే మీ భాషలో ‘తెలుసు’ ‘ఆశించు’ లేదా ‘దినము, ‘గంట’ పదాలకు వేరే పదాలు లేకుంటే వాక్యాలు కలపబడకూడదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దాసుడు అనుకొనని ఘడియలో"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-merism]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])

will cut him in pieces and appoint a place for him with the unfaithful

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది బానిస పట్ల కఠినమైన శిక్షను విధించే యజమానికి అతిశయోక్తి, లేదా 2) ఇది సేవకుడిని ఉరితీసి శిక్షగా సమాధి చేసే విధానాన్ని వివరిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)