1.2 KiB
1.2 KiB
that servant
ఇతర సేవకులకు బాధ్యత వహించిన తన సేవకుడిని ఇది సూచిస్తుంది.
says in his heart
ఇక్కడ ""హృదయం"" పదం ఒక వ్యక్తి మనస్సు లేదా అంతరంగానికి ఒక అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""తనను గూర్చి ఆలోచిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
My master is taking a long time to return
నా యజమాని త్వరలో తిరిగి రాడు
the male and female servants
ఇక్కడ ""మగ, ఆడ సేవకులు"" అని అనువదించబడిన పదాలను సాధారణంగా ""అబ్బాయిలు,"" ""బాలికలు"" అని అనువడించబడతాయి. సేవకులు యవనులని లేదా వారు తమ యజమానికి ప్రియమైనవారని వారు సూచించవచ్చు.