te_tn_old/luk/12/42.md

1.4 KiB

Who then is ... their portion of food at the right time?

పేతురు ప్రశ్నకు పరోక్షంగా సమాధానం ఇవ్వడానికి యేసు ఒక ప్రశ్నవేస్తాడు. ఎవరైతే నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలనుకుంటున్నారో వారు ఈ ఉపమానమును అర్థం చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను అందరికీ దానిని చెప్పాను, ఎవరు ... సరైన సమయం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the faithful and wise manager

దాసులు తమ యజమాని తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నప్పుడు దాసులు ఎలా నమ్మకంగా ఉండాలి అని యేసు ప్రభువు మరొక ఉపమానాన్ని చెపుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

whom his lord will set over his other servants

అతని యజమాని తన ఇతర దాసులమీద పైవిచారణ కర్తగా ఎవరిని నిర్ణయిస్తాడో